Thursday, 21 August 2014

‘రభస’ సెన్సార్ పూర్తి




MaaStars





‘రభస’ సెన్సార్ పూర్తి



Rabhasa_Movie9యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా సంతోష్ శ్రీనివాస్ దర్శకత్వంలో రూపొందుతోన్నసినిమా ‘రభస’. సమంత, ప్రణీత హీరోయిన్స్ గా నటిస్తున్న ఈ చిత్రాన్ని బెల్లంకొండ సురేష్ సమర్పణలో బెల్లంకొండ గణేష్ బాబు నిర్మాతగా నిర్మిస్తున్నారు. ఈ సినిమాని ఈ నెల 29న విడుదల చేయడం కన్ పర్మ్ అయ్యింది.


తాజా సమాచారం ప్రకారం ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలను పూర్తి చేసుకుని ఎ సర్టిఫికేట్ పొందిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే ఇందుకు సంబంధించి అధికారకంగా ఎటువంటి సమాచారం లేదు. ఈ సినిమా సక్సెస్ పై యంగ్ టైగర్ చాలా కాన్ఫిడెంట్ గా ఉన్నాడట. మరి యంగ్ టైగర్ రోరింగ్ రేంజ్ చూడాలంటే ఈ నెల 29 వరకు ఆగాల్సిందే.


The post ‘రభస’ సెన్సార్ పూర్తి appeared first on MaaStars.








No comments:

Post a Comment