Friday, 31 October 2014

Top heroine cousin goes topless




MaaStars





Top heroine cousin goes topless



CousinNot many know that plump beauty Parineeti Chopra is an immediate cousin of Bollywood’s hot seductress Priyanka Chopra. And then comes Meera Chopra(Bangaram fame) and Barbie Handa who are also distant cousins of this bold beauty. All these beauties are not leaving their sister’s star-image to make the best out in tinsel towns as they too want to become top heroines.


We have already seen Parineeti proving her mettle with her very first flick “Ishaq Jaade”,while Meera Chopra has vanished long back. However Barbie Handa who debuted with Telugu film “Prema Geema Jaantha Nai” has now rechristened herself as Manaara and is debuting in b-town. This trained Kathak dancer has done handful of TV commercial before dreaming big for a silver screen jig. And now for her debut Bollywood flick ‘Zid’, Manaara alias Barbie Handa went topless. Giving a nice pic of her toned torso, she makes sure that the seduction factor laid by her sister Priyanka is intact for glamour lovers.


The post Top heroine cousin goes topless appeared first on MaaStars.








Wednesday, 29 October 2014

NTR-Kajal caught on cam at Goa




MaaStars





NTR-Kajal caught on cam at Goa



ntr-puri-movie-first-look-400x400After so many hassles, finally Puri-NTR film shoot is about to resume again. We all know that NTR-Puri film Goa schedule was held due to strike in Tollywood. Meanwhile the film unit members had a small time for recreation . Here are those exclusive picture from the location. We can find Puri-Kajal and NTR in trendy out fits without make up. They seem to be having good time there. What say?


Neno Rakam new schedule starts recently in Goa and most of the shooting part will be wrapped in the schedule. For the first time in career, NTR will be seen as full length police officer role The movie is scheduled to release for Sankranthi, 2015.


The post NTR-Kajal caught on cam at Goa appeared first on MaaStars.








Monday, 27 October 2014

మోడీతో ‘సెల్ఫీ’లకై ఎగబడుతున్న తారలు




MaaStars





మోడీతో ‘సెల్ఫీ’లకై ఎగబడుతున్న తారలు



41414355370_625x300సినీ తారలు, క్రీడాకారులు సంపాదించుకున్న క్రేజ్ ముందు మిగతా సెలెబ్రిటీలు దిగదుడుపే అన్నట్టు ఉంది ప్రస్తుత పరిస్థితి. అందరూ సినిమా తారలతో ఫోటోలు దిగడానికి ఎగబడటం మనం ఎప్పుడూ చూసేదే, కానీ దేశ ప్రధానితో సినీతారలు ఫోటోలు దిగడానికి క్యూ కట్టడం అన్నది అరుదైన విషయమే. సినీ తారల్లో కూడా అంతటి ఉత్సాహాన్ని కలుగజేసింది ప్రధానమంత్రి మోడీ చరిస్మా. అందుకే, ఆయనతో ఫోటోలు దిగడానికి సినీతారలు తెగ ఉత్సాహం చూపిస్తున్నారు.


బాలీవుడ్ సెలబ్రిటీలు సోనమ్ కపూర్, శ్రద్ధా కపూర్ శనివారం ముంబైలో మోదీతో కలసి సెల్ఫీ తీసుకొని సంబరపడిపోయారు. సోనమ్ ఓ ఆస్పత్రి ప్రారంభోత్సవంలో సెల్ఫీ తీసుకొని ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. శ్రద్ధా ‘ఆషిఖి 2’లో సహనటుడు ఆదిత్యారాయ్ కపూర్‌తో కలిసి మోదీతో సెల్ఫీ తీసుకున్నారు. ‘మన ప్రియమైన ప్రధానితో కలిసే అమూల్యమైన అవకాశం దక్కింది’ అని కాంక్షిస్తూ శ్రద్ధా ట్విట్టర్‌లో పోస్ట్‌చేశారు. గాయకుడు సోనూ నిగమ్ కూడా మోదీతో సెల్ఫీ తీసుకున్నాడు.


హృతిక్‌కు ప్రధాని మోదీ ప్రశంసలు:


‘స్వచ్ఛభారత్’కు చక్కని ప్రచారం అందిస్తూ అందులో భాగస్వాముడవుతున్నందుకు ‘బాలీవుడ్’ నటుడు హృతిక్ రోషన్‌పై మోదీ ప్రశంసల జల్లు కురిపించారు. హృతిక్ ముంబై జుహు వీధిలో చేపట్టిన పరిశుభ్రతా కార్యక్రమాన్ని ఫొటోలతో సహా ట్విట్టర్‌లో ఉంచడంతో దానిపై ప్రధాని ట్వీట్ చేశారు. హృతిక్ చూపిన చొరవ ఎంతో మందిని ప్రభావితం చేస్తుందని పేర్కొన్నారు.


The post మోడీతో ‘సెల్ఫీ’లకై ఎగబడుతున్న తారలు appeared first on MaaStars.








Sunday, 26 October 2014

అతనితో మళ్లీ చేయాలని ఉంది




MaaStars





అతనితో మళ్లీ చేయాలని ఉంది



12-hari-vishalతమిళ హీరో విశాల్ నటించిన తాజా చిత్రం “పూజా” విడుదలయిన అన్ని సెంటర్లలోనూ బాగా ఆడుతోంది. మామూలుగా ఏ సినిమా అయినా ఏదో ఒక వర్గం ప్రేక్షకులకి నచ్చుతుంది కానీ, “పూజా” మాత్రం అన్ని వర్గాల ప్రేక్షకులని మెప్పించి, విజయపథంలో దూసుకుపోతోంది. ఈ సందర్భంగా శుక్రవారం హైదరాబాద్‌లో నిర్వహించిన సక్సెస్‌మీట్‌లో విశాల్ మాట్లాడారు. ‘‘హరితో ఏడేళ్ల క్రితం ‘భరణి’ చేశాను. మళ్లీ ఇన్నాళ్లకు తనతో పనిచేసే అవకాశం చిక్కింది.


ఇద్దరం కలిసి సినిమా చేద్దామనుకున్నప్పుడే కుటుంబ ప్రేక్షకులకు కూడా నచ్చే కథ కావాలని తనతో చెప్పాను. అనుకున్నట్టే అందరికీ నచ్చే కథ తయారు చేశాడు. ఇప్పుడు అన్ని చోట్లా మంచి స్పందన వస్తోంది. నిర్మాణంలో ఉన్నప్పుడు ఏదైతే హైలైట్ అవుతాయని అనుకున్నానో అవన్నీ హైలైట్ అవ్వడం ఆనందంగా ఉంది. రాధిక, సత్యరాజు కాంబినేషన్ సన్నివేశాలు, సంభాషణలు బాగా పండాయి. హరితో తప్పకుండా మళ్లీ ఓ సినిమా చేస్తాను’’ అని చెప్పారు. విశాల్ మంచి నటుడే కాక మంచి నిర్మాత కూడా అనీ, యాక్షన్ సీన్స్ బాగా రక్తి కట్టించారనీ హరి ప్రశంసించారు.


The post అతనితో మళ్లీ చేయాలని ఉంది appeared first on MaaStars.








Friday, 24 October 2014

“బాహుబలి” షూటింగ్ మళ్లీ మొదలైంది




MaaStars





“బాహుబలి” షూటింగ్ మళ్లీ మొదలైంది



bahubali-working-stills11373265275మళ్లీ మొదలవడం ఏమిటి….ఆల్రెడీ మొదలయి దాదాపు మూడేళ్లు కావస్తుంటే అనుకుంటున్నారా? మరేం లేదండీ….. మీరు అనుకున్నట్టుగానే “బాహుబలి” షూటింగ్ దాదాపు గత మూడెల్లనుంది నడుస్తోంది. ఎన్నో అవాంతరాలు వచ్చినా, ఎక్కడ విరామం లేకుండా సాగిపోతోంది. అందుకే దీపావళి సందర్భంగా ఆ చిత్ర యూనిట్ సభ్యులంతా “బాహుబలి” షూటింగ్ కి ఒక్కరోజు విరామం తీసుకున్నారు. మళ్లీ ఈరోజు నుండి షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో మొదలైంది.


టాలీవుడ్ మోస్ట్ సక్సెఫుల్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి ప్రస్తుతం దర్శకత్వం వహిస్తున్న సినిమా ‘బాహుబలి’. గత రెండు సంవత్సరాలుగా ఈ సినిమా సెట్స్ పై ఉంది. ఈ చిత్ర టీం గత నాలుగైదు నెలల నుంచి ఏ మాత్రం విశ్రాంతి లేకుండా శరవేగంగా షూటింగ్ చేస్తున్నారు. ఎట్టకేలకు వెళ్ళు దీపావళి సందర్భంగా ఒక్క రోజు షూటింగ్ కి గ్యాప్ ఇచ్చారు. ప్రసతుతం ప్రభాస్ తదితరులపై కొన్ని సీన్స్ ని షూట్ చేస్తున్నారు.


యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న ఈ సినిమాలో రానా ప్రభాస్ బ్రోతె గా కనిపిస్తుంటే అనుష్క, తమన్నా హీరోయిన్స్ గా నటిస్తున్నారు. విజువల్ వండర్ గా ఉండేలా తీస్తున్న ఈ సినిమా కోసం హాలీవుడ్ టెక్నీషియన్స్ కూడా పనిచేస్తున్నారు. ఈ సినిమాని రెండు పార్ట్స్ గా మన ముందుకు తీసుకురానున్నారు. అందులో ఒక పార్ట్ ని 2015 ఏప్రిల్ లో రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తుంటే, రెండవ పార్ట్ 2016 సంక్రాంతికి రిలీజ్ చెయ్యడానికి ప్లాన్ చేస్తున్నారు.


The post “బాహుబలి” షూటింగ్ మళ్లీ మొదలైంది appeared first on MaaStars.








Superstar Rajini Linga Telugu – DIWALI POSTER




MaaStars





Superstar Rajini Linga Telugu – DIWALI POSTER








Thursday, 23 October 2014

Superstar daughters rare selfie pic




MaaStars





Superstar daughters rare selfie pic



Superstar-Daughters-Selfie-Moment--1772A photo is a beautiful memory for every person on this planet,which can be cherished life long . Thanks to the advanced technology which made photography easier with smartphones too,where we can take our own pictures without asking anyone to click for us.


Here is the exclusive selfie moment of Superstar Rajinikanth’s Daughters Aishwarya and Soundarya on the occasion of Diwali. The Super Sisters posed for the camera and shared the picture on micro blogging site much to the delight of Thalaivar Fans. They even named it as Deepavali Selfie!


While Aishwarya proved her mettle with Dhanush starrer ’3′, Soundarya tried to set a new benchmark with ‘Vikram Simha’. Let us wish these both wonderful and beautiful sisters all the very best for their future endeavors.


The post Superstar daughters rare selfie pic appeared first on MaaStars.








Tuesday, 21 October 2014

All routes clear for “Katthi” arrival




MaaStars





All routes clear for “Katthi” arrival



Katthi bomb attackFinally after so many obstacles, Ilayadalapathi Vijay, Samantha’s entertainer “Kaththi” has cleared all grounds and getting ready for a grand release shortly, they say. A.R Muragodoss directorial “Katthi” was supposed to be released some time back but was held due to some controversies.


Pro Tamil groups have been opposing the film’s release over one of the producers of Lyca Productions close links with Srilankan president Mahinda Rajapaksa, whom these groups accuse of indulging in genocide of Tamils in Srilanka.


Filmmakers after discussions with the protesting groups promised to release the film removing the names of Lyca producers. As such advance bookings for the film opened in theatres across Tamil Nadu.


However a mob attacked theaters which opened advanced bookings for Kaththi scheduled for 24 ,October release and hurled petrol bombs on Sathyam and Woodland theaters in Chennai last night.


Tamizhar Vazhvurimai Katchi, the Tamil outfit protesting against ‘Kaththi went on to defend the attacks saying they didn’t receive communication from the filmmakers.


The post All routes clear for “Katthi” arrival appeared first on MaaStars.