MaaStars
తుపాను బాధితులకి పవన్ భారీ విరాళం
నటుడిగా కంటే, మానవతా దృక్పధం ఎక్కువగా ఉన్న వ్యక్తిగా…సమాజం పట్ల ఎంతో బాధ్యత ఉన్న వ్యక్తిగా, కష్టాల్లో ఉన్న వాళ్ళకి వెనక ముందు ఆలోచించకుండా సహాయం చేసే ఉదార స్వభావుడిగా పవన్ కల్యాణ్ అంటే అందరికీ అభిమానం ఎక్కువ. పవన్ ఉదారతని మనం ఇప్పటికే ఎన్నో సందర్భాల్లో చూశాం.
తాజాగా, ‘హుద్ హుద్’ తుపానుతో ఉత్తరాంధ్ర ప్రాంతం చెల్లాచెదురైన నేపధ్యంలో, పవన్ కల్యాణ్ మరోసారి తనలోని మానవతా కోణాన్ని చూపడు. జనసేన పార్టీ అధ్యక్షుడి హోదాలో ఒక పత్రికా ప్రకటన విడుదల చేస్తూ, తుపాను బాధితులకి అక్షరాల యాభై లక్షల రూపాయల భారీ సహాయాన్ని ప్రకటించాడు.
The post తుపాను బాధితులకి పవన్ భారీ విరాళం appeared first on MaaStars.
No comments:
Post a Comment